13 July, 2026 | 1:09 AM

కేజీబీవీ పాఠశాల తనిఖీ

13-07-2026 12:09 AM

నిర్మల్  జులై 13 ( విజయ క్రాంతి) నిర్మల్ పట్టణంలోని అర్బన్ కేజీబీవీ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఆదివారం తనిఖీ చేశారు. పాఠశాలకు వెళ్లిన డిఈఓ పరిసరాలు పరిశీలించారు. స్టోర్ రూమ్ క్లాస్ రూమ్ లోనే పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతిలో మంచి మార్కులతో సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ సుజాత సిబ్బంది పాల్గొన్నారు.