calender_icon.png 27 October, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్గాపూర్ నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్

27-10-2025 08:25:40 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల నూతన తహసీల్దార్ గా కిరణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ... ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు సహకరించాలని కోరారు.