13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్ ముదల్కర్

27-03-2026 07:35 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కిరణ్ కుమార్ ముదిల్కర్ ఎన్నికయ్యారు.  గురువారం రాత్రి 11 గంటల వరకు జరిగిన  ఓట్లు లెక్కింపు లో అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ ముదల్కర్ ఉపాధ్యక్షురాలు -1 గా షాజహాన్ పర్వీన్, ఉపాధ్యక్షుడు-2 గా కాటూరి సంజీవరావు, ప్రధాన కార్యదర్శిగా గడిపల్లి మహేశ్వర రావు, సంయుక్త కార్యదర్శిగా గడదాసు నాగరాజు, గ్రంథాలయ కార్యదర్శిగా దొడ్డ ప్రసాద్, కోశాధికారిగా జి.సంధ్యారాణి, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిలు గా బానోతు దేవదాస్ , నకిరేకంటి ఉమ లు గెలుపొందారు. 328 ఓట్లకు గాను 309 ఓట్లు పోలయ్యాయి. మహిళా రిప్రజెంటేటివ్ గా మల్లెల ఉషారాణి ఏకగ్రీవము అయిన విషయం విధితమే