15 April, 2026 | 6:19 AM

శోభాయాత్రలో పాల్గొన్న కోమటిరెడ్డి

02-02-2026 12:16 AM

ముకరంపురా, ఫిబ్రవరి1(విజయక్రాంతి): కరీంనగర్ మార్కెట్ రోడ్  శ్రీ వెంకటేశ్వర స్వామి  బ్రహ్మోత్సవాలలో భాగంగా  నిర్వహించిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శోభయాత్రలో  పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. స్వయంగా స్వామి రథ వాహనాన్ని నడిపించి భక్తి పారవశ్యాన్నిపెంపొందించారు.