23 August, 2026 | 2:30 PM

కొండా సురేఖ మాజీ ఓఎస్‎డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్

23-08-2026 01:51 PM

కొండా సురేఖ మాజీ ఓఎస్ డీ సుమంత్ డ్రైవర్ ను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. తెల్లాపూర్ లోని సుమంత్ ఇంటి ముందే డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. ఓ వ్యాపారిని రూ.10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని సుమంత్ పై కేసు నమోదు అయింది. ఇనుప రాడ్లతో దాడి కూడా చేశాడని బాధితుడు సుమంత్ పై ఫిర్యాదు చేడంతో పోలీసులు రంగంలోకి దిగి.. సుమంత్ ను అదుపులోకి తీసుకున్నారు.