calender_icon.png 15 August, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఎస్ఐగా అవార్డు అందుకున్న కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీరా రమేష్ నాయక్

15-08-2025 08:54:24 PM

దేవరకొండ: విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకుగాను కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీరా రమేష్ నాయక్ కు ఉత్తమ ఎస్ఐగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం నల్గొండలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ల చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ నాయక్ ను స్టేషన్ సిబ్బంది,మండల మాజీ ప్రజాప్రతినిధులు అభినందించారు.