calender_icon.png 15 August, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీచరణ కమ్యూనికేషన్స్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

15-08-2025 08:46:02 PM

హైదరాబాద్‌: నగర వ్యాప్తంగా 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. పంద్రాగస్టును పురస్కరించుకొని నల్లకుంటలోని శ్రీచరణ కమ్యూనికేషన్స్ కార్యాలయంలో బుస్సా శ్రీనివాస గుప్తా సీఎండీ, సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, అన్ని గురుకుల విద్యాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.