2 July, 2026 | 10:54 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో కేపీఎస్ ఘన విజయం

28-05-2025 09:35 PM

సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట పట్టణ సమీపంలో గల ఎంఆర్ఎఫ్ మెదక్ ప్లాంట్ పరిశ్రమలో బుధవారం జరిగిన ఎన్నికలలో (కెపిఎస్) కార్మిక పోరాట సమితి, కి సంబంధించిన కొత్తగొల్ల చంద్రశేఖర్ ఘన విజయం సాధించడం జరిగింది. ఈ ఎన్నికల్లో కేపీయస్, కు సంబందించినటువంటి పులి, గుర్తుకు 584, ఓట్లు సీఐటీయూ చుక్క గుర్తు కు 445 ఓట్లు, బీయంయస్ కు 382 ఓట్లు, టీయంటీడబ్లు కు 164 ఓట్లు వచ్చాయి. సమీప అభ్యర్థి అయినటువంటి చుక్క గుర్తుపై పులి గుర్తు అయినటువంటి కేపీయస్ 139 ఓట్ల భారీ మెజార్టీ సాధించటం జరిగిందని కార్మిక పోరాట సమితి నాయకులు తెలపడం జరిగింది.