18 June, 2026 | 7:04 PM

పానీపూరి బాధిత చిన్నారులను పరామర్శించిన కేటీఆర్‌, హరీశ్‌ రావు

18-06-2026 05:47 PM

రాజన్న సిరిసిల్ల 18జూన్ (విజయక్రాంతి): ఫుడ్ పాయిజన్ కు గురైన తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ కు చెందిన చిన్నారులను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో పరామర్శించిన కేటీఆర్ సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరిశరావు చిన్నారులకు ధైర్యం చెప్పి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని  వైద్యులను అడిగి తెలుసుకున్నాన్నారు.