18 June, 2026 | 7:16 PM

విద్యార్థులకు అక్షర అభ్యసం

18-06-2026 05:36 PM

సదాశివనగర్, జూన్ 18(విజయక్రాంతి):మండలంలోని లింగంపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు స్థానిక సర్పంచ్ టెక్రియల లావణ్య రమేష్ సామూహిక అక్షర అభ్యసం చెహించారు.ఈ సందర్బంగా ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్యపుస్తకాలను సర్పంచ్ చేతుల మీదుగా పంపిణి చేశారు. విద్యార్థులకు సర్పంచ్ లావణ్య రమేష్ ఆధ్వర్యంలో ఉచితంగా పలుకలు అందజేశారు.ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుంది కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.