3 April, 2026 | 3:10 AM

కుషాయిగూడ చలివేంద్రం ప్రారంభం

03-04-2026 12:46 AM

ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కుషాయిగూడ ఏప్రిల్ 2 (విజయ క్రాంతి) : కుషాయిగూడ  డివిజన్ పరిధిలోని పోచమ్మ గుడి ఎదురుగా ఉన్న శ్రీ సాయి రేడియేటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దోమ శ్రీనివాస్ రెడ్డి, కట్కూరి విజయ్ కుమార్ రెడ్డి, ధర్మారెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, శివారెడ్డి, అర్జున్, నాని, నరేష్, తేజ, రామ్, బీఆర్‌ఎస్ నేతలు నెమూరి మహేష్ గౌడ్ పాండాల శివకుమార్ గౌడ్ ఆలేటి మైపాల్ రెడ్డి   రాఘవ రెడ్డి సప్పిడి శ్రీనివాస్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.