15 June, 2026 | 10:00 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

నాచారం గుట్టపై 1008 దీపాలు

11-11-2024 01:14 AM

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచారంగుట్ట లక్ష్మినర్సింహ్మస్వామి ఆలయంలో కార్తీక మాసం పురష్కరించుకు ని ఆదివారం భక్తులు 1,008 దీపాలు వెలిగించారు. హైదారాబాద్‌కు చెందిన శ్రీవైష్ణవి బృందం సభ్యులు విష్ణు పారాయ ణం జరిపించి పసుపు, కుంకుమ, తాంబూలం, జాకెట్ ముక్క, పండ్లు మహిళ భక్తులకు పంపిణీ చేశారు. తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పుజాలు, సత్యనారాయణ వ్రతాలు, స్వామివారి కళ్యాణం  నిర్వహించారు. గజ్వేల్