2 July, 2026 | 3:12 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

గ్రామాన్నే తుడిచిపెట్టిన కొండచరియలు

03-09-2025 01:22 AM

సూడాన్‌లో వెయ్యి మంది మృతి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: అంతర్యుద్ధంతో అతలాకుతలం అవుతున్న సూడన్‌పై ప్రకృతి పగ తీర్చుకుంది. కొండచరియలు విరిగిపడి ఓ గ్రామానికి గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో దాదాపు 1,000 మంది మరణించారు. సూడాన్‌లోని డార్ఫూర్ రీజియన్ లో భారీ వర్షాలు కురిసిన అనంతరం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న రెబెల్స్ ఈ విషయాన్ని మంగళవారం ధృవీకరించారు.