28 June, 2026 | 3:42 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చిన శివానికి సీఎం చేతుల మీదుగా ల్యాప్టాప్

12-05-2026 12:11 AM

కామారెడ్డి అర్బన్ మే 11 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు2026లో భాగంగా మే 11న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన కేజీబీవీకి చెందిన బాలే శివాని ప్రతిభకు గుర్తింపుగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ల్యాప్టాప్, ప్రశంసాపత్రం అందుకుంది.

జేఈఈ మెయిన్స్లో 89.40 పర్సంటైల్ సాధించి రాష్ట్రంలో రెండో స్థానం, జిల్లాలో తొలి స్థానం పొందినందుకు ఈ సత్కారం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర గెకో షిరీష, స్పెషల్ ఆఫీసర్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.