13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా లాఠీ చార్జి

16-02-2026 12:35 PM

తూప్రాన్, ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): తూప్రాన్ మున్సిపల్ చైర్మన్(Thoopran Municipal Chairman election) ఎన్నికలలో కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన అనంతరం కాంగ్రెస్ శ్రేణులు భారీగా మోహరించి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని నినాదాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా డీఎస్పీ ఆధ్వర్యంలో సీఆర్పిఎఫ్ పోలీసులు లాఠీచార్జి చేయడం జరిగింది. ముందుగా కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు లోపలికి ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. ఇదే కోణంలో బీఆర్ఎస్ మెజారిటీ అభ్యర్థులు చేరుకోగానే కాంగ్రెస్ శ్రేణులు మోహరించి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని అలజడి సృష్టించడంతో పోలీసులు లాఠీచార్జి చేయడం జరిగింది.