16 April, 2026 | 3:10 AM

తూప్రాన్‌లో లాఠీ చార్జి...

17-02-2026 12:10 AM

తూప్రాన్, ఫిబ్రవరి 16 :తూప్రాన్ మున్సిపల్ చైర్మ న్ ఎన్నికలలో కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన అనంతరం కాంగ్రెస్ శ్రేణులు భారీగా మోహరిం చి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని నినాదాలు చేయడం జ రిగింది. ఇందులో భాగంగా డీఎస్పీ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ పోలీసులు లాఠీచార్జి చేయడం జరిగింది.

ముందుగా కాంగ్రెస్ బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు లోపలికి ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. ఇదే కోణంలో బిఆర్‌ఎస్ మెజారిటీ అభ్యర్థులు చేరుకోగానే కాంగ్రెస్ శ్రేణులు మోహరించి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని అలజడి సృష్టించడంతో పోలీసులు లాఠీచార్జి చేయడం జరిగింది.