అల్పాహార కార్యక్రమం ప్రారంభం
23-07-2026 12:00 AM
ఎర్రుపాలెం, జూలై 22 (విజయక్రాంతి): విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమాన్ని వెంకటాపురంలో సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, క్రిమిష్టు అండ్ డ్రగ్గిస్ట్, అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, వెంకటాపురం గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేశ్వరావు, టీడీపీ మం డల ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






