calender_icon.png 13 August, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శుభాకాంక్షల వెల్లువ

28-07-2025 01:09:31 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన నివాసంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో జక్కిడి రఘువీర్ రెడ్డి (బీఆర్‌ఎస్ పార్టీ  మన్సూరాబాద్)తో పాటు శ్యాంసుందర్, రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్, యాదయ్య, నగేశ్‌యాదవ్, ఉండ్రాతి రవి, సతీష్, అఖిల్ యాదవ్, శివ శంకర్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.