మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు
20-05-2026 03:49 PM
బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా మల్లెపూల సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించడంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ బోత్ మండల కన్వీనర్ నల్ల శ్రీకాంత్ రెడ్డి నేరడిగొండ మండల పార్టీ కన్వీనర్ రాజు రెడ్డి సోనాల మండల పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న లతో పాటు పలువురు సన్మానించారు.
అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయం లో ఆత్మ మాజీ చైర్మన్ మల్లెపూల సుభాష్ మాజీ దంతాల సంస్థ డైరెక్టర్ కుంట వెంకటరమణా గౌడ్ నాయకులు మల్లెపూల విజయ్ న్యాయవాది మల్లెపూల స్వామి తదితరులు శాలువాలతో సన్మానించారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి సన్మానం చేయడం జరిగింది






