14 July, 2026 | 3:21 PM

Breaking News

పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •  

సింహ గర్జన సభకు బయలుదేరిన మాల నాయకులు

01-12-2024 07:09 PM

రామయంపేట: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు పిలుపు మేరకు ఆదివారం రోజు మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పట్టణం నుండి మాలలు మండలం నుండి సుమారుగా 500 మంది వరకు నేడు హైదరాబాదులో పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాల సింహగర్జన సభకు మాల నాయకులు వాహనాలలో పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు బైరం సిద్ధరాములు, ఉపాధ్యక్షుడు టంకరి రాజయ్య, స్థానిక అంబేడ్కర్ యూత్ క్లబ్ సభ్యులు కుందేన శ్రీకాంత్, విన్ను, సాత్తి, ప్రవీణ్, నాగరాజు యూత్ డైరెక్టర్ గావు సురేందర్, ఒద్ది స్వామి, బేరం రమేష్, స్వామి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.