24 March, 2026 | 8:36 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనమండలి చైర్మన్

19-04-2025 08:29 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): గుడ్ ఫ్రైడే సంధర్భంగా నల్గొండ పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్నితెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... "ప్రపంచ వ్యాప్తంగా శాంతిని ప్రభోదించిన మహాత్ముడు యేసు క్రీస్తు అని ఆయన తెలిపారు. యావత్ మానవాళికి శాంతి, సౌభాతృత్వం, దయగుణం, ప్రేమ తత్వాన్ని ఆచరించడం బోధించిన మహాత్ముడు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ చైర్మన్ అబ్బాగోని రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు దుబ్బా అశోక్ సుందర్, మందాడి మధుసూదన్ రెడ్డి, సీనియర్ నేత కంచర్ల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.