calender_icon.png 3 June, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర అవతరణ వేడుకలను విజయవంతంగా నిర్వహిద్దాం..

27-05-2025 07:52:52 PM

హనుమకొండ (విజయక్రాంతి): మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ రెండో తేదీన నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(State Formation Day) వేడుకల ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ వై.వి. గణేష్(District Incharge Additional Collector YV Ganesh) అన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ మేన శ్రీను, జడ్పీ సీఈవో విద్యాలత, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కె.నారాయణ, అధికారులు పాల్గొన్నారు.