calender_icon.png 15 November, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషిత కాలేజీలో గ్రంథాలయ వారోత్సవాలు

15-11-2025 12:21:28 AM

నిజామాబాద్, నవంబర్ 14(విజయక్రాం తి): నిజామాబాద్‌లోని నిషిత డిగ్రీ కళాశాలలోగ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిషిత కళాశాల చైర్మన్ నిఖిల్, చీప్ ప్యాటనర్ వినయ్‌కుమార్, కోఆర్డినేటర్ రాజు ప్రిన్సిపాల్ మేడం స్వప్న, డైరెక్టర్ హోమ్ షేక్, సాయిలు, లైబ్రేరియన్ చందన్‌సింగ్, అసిస్టెంట్ లైబ్రేరియన్ శివకుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 20 వరకు కొనసాగుతాయని యాజమాన్యం పేర్కొంది.