02-11-2025 12:31:42 AM
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాం తి): రాష్ట్రంలో ఆదివారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు మూ డు రోజులు ఈ విధంగానే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని సూచించింది.