మహాగణపతి హోమం
03-09-2025 12:49 AM
కరీంనగర్ క్రైం, సెప్టెంబర్2(విజయక్రాంతి):కరీంనగర్ భగత్ నగర్ దేవుళ్లపురి వేములవాడ బైపాస్ రోడ్ లో గల శ్రీ అభ య పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో విఘ్నేశ్వర మండపం ముందు శ్రీ మహాలక్ష్మి మహాగణపతి హోమం అంగరంగ వైభవంగా భక్తులచే నిర్వహించబడిన ది.మహాలక్ష్మి మహాగణపతి హోమం అనంతరం 200 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది ఇట్టి కార్యక్రమంలో మరి యు భక్తులు ,ఆలయ కమిటీపాల్గొన్నారు.






