2 June, 2026 | 2:43 AM

త్రివర్ణ శోభితం!

02-06-2026 01:28 AM

మహబూబాబాద్, (విజయక్రాంతి): రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముస్తాబైన మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.