8 March, 2026 | 3:07 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •   గోపాలరావుపల్లెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు   •  

శివపార్వతుల లగ్గం.. చూసేందుకు ఊరంతా సిద్ధం..

13-02-2026 07:52 PM

రంగులతో ముస్తాబైన ఆలయం

పాపన్నపేట,ఫిబ్రవరి13: మహాశివరాత్రిని(Mahashivratri) పురస్కరించుకొని మండల కేంద్రం పాపన్నపేటలోని శివాలయంలో శనివారం శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు విశ్వనాథ శర్మ పేర్కొన్నారు. ఉదయాన్నే గణపతి పూజ, పుణ్యావచనంతో ప్రారంభమై కళ్యాణం జరగనున్నట్లు తెలిపారు. శివపార్వతుల వివాహతంతును భక్తులు కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.