4 July, 2026 | 8:17 PM

ఈ వారం క్యూ4 ఫలితాలు వెల్లడించే ప్రధాన కంపెనీలివే

20-05-2024 12:28 AM

మార్చితో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి  ఈ వారంలో పలు కంపెనీలు ఫలితాల్ని వెల్లడించనున్నాయి. అందులో  ఐటీసీ, ఓఎన్‌జీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ, ఇర్కాన్ ఇంటర్నేషనల్, భెల్, బీఈఎల్, సన్‌ఫార్మా, నైకా, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, హిందాల్కో, అశోక్ లేలాండ్, దివిస్ లాబ్ తదితర ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. 

మే 20

ఓఎన్‌జీసీ, ఇండియన్ రైల్వే కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా, సెయిల్, దీపక్ నైట్రేట్, వర్ల్‌పూల్, త్రివేణి ఇంజనీరింగ్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్, ఇండియా సిమెంట్స్, సిటీ  యూనియన్ బ్యాంక్

మే 21

బీహెచ్‌ఈఎల్, ఎన్‌ఎండీసీ, పీఐ ఇండస్ట్రీస్, హిటాచి ఎనర్జీ, ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఎన్‌ఎండీసీ స్టీల్, గోదావరి పవర్ అండ్ ఇస్పాత్, మహారాష్ట్ర సీమ్‌లెస్, జేకే టైర్స్, అజాద్ ఇంజనీరింగ్, అరవింద్ ఫ్యాషన్స్, హిందుస్థాన్ ఫుడ్స్, తిలక్‌నగర్ ఇండస్ట్రీస్

మే 22

సన్‌ఫార్మా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎఫ్‌ఎస్‌ఎన్ ఈకామర్స్ (నైకా), పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, గ్లాండ్ ఫార్మా, సుందరం 

ఫాజనర్స్, రామ్కో సిమెంట్స్, మిండా కార్పొరేషన్, స్టార్ సిమెంట్, స్ట్రుడ్స్ ఫార్మా, అవంతి ఫీడ్స్, టీమ్‌లీజ్ సర్వీసెస్, అశోకా బిల్డ్‌కాన్, డీబీ కార్పొరేషన్, కావేరి సీడ్స్

మే 23

ఐటీసీ, పేజ్ ఇండస్ట్రీస్, టాటా 

ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, ఫినోలెక్స్ కేబుల్స్, సీఈఎస్‌సీ,  జేకే లక్ష్మి సిమెంట్, ఎసాబ్ ఇండియా, అమృతాంజన్ 

హెల్త్‌కేర్, ముత్తూట్ క్యాపిటల్, 

రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్

మే 24

హిందాల్కో, టొరెంట్ ఫార్మాస్యూటికల్స్, బాష్, యునైటెడ్ స్పిరిట్స్, అశోక్ లేలాండ్, భారత్ డైనమిక్స్, హిందుస్థాన్ కాపర్, 

గ్లెన్‌మార్క్ ఫార్మా, మణుప్పురం ఫైనాన్స్, ఈఐడీ ప్యారీ, కర్నాటక బ్యాంక్, 

జేఎం ఫైనాన్షియల్, టీటీకే హెల్త్‌కేర్, 

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, మ్యాక్స్ ఇండియా

మే 25

దివిస్ లాబొరెటరీస్, ఐనాక్స్ విండ్, సర్దా ఎనర్జీ, విష్ణు కెమికల్స్, సహ్యాద్రి కెమికల్స్, రుద్రాగ్లోబల్ ఇన్‌ఫ్రా ప్రొడక్ట్స్