16 April, 2026 | 8:13 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

జీఎంపీఎస్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

21-06-2025 02:36 AM

తిరుమలగిరి, జూన్ 20: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డులో తెలంగాణ రాష్ట్రం గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిఎంపిఎస్ ఆధ్వర్యంలో ఈనెల 26న  సూర్యాపేట జిల్లాలో జరిగే మూడవ మహాసభలను జయప్రదం చేయాలని .సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడం లింగయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులకు ఎటువంటి డీడీలు లేకుండానే గొర్లను మేకలను సబ్సిడీ కింద ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ నాయకులు కార్యకర్తలు యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.