17 August, 2026 | 5:06 AM

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

17-08-2026 12:06 AM

ఎంపీడీవో అశోక్

చండ్రుగొండ, ఆగస్టు 16  ( విజయక్రాంతి ):  ఈనె ల 17వ తేదీన మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ప్రారం భం కానున్న మం డల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో అశోక్  విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండల స్థాయిలో ప్రజల నుంచి వివిధ స మస్యలపై ఫిర్యాదులను స్వీకరించి ఆన్లైన్లో న మోదు చేసి సంబంధిత శాఖలకు పంపించ డం ద్వారా సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదుకు సం బంధించిన రసీదును అర్జీదారులకు అందజేయడం జరుగుతుందని, ఇప్పటినుంచి ప్ర తి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని, మండల ప్రజల సద్వినియోగం  చేసుకోవాలని పేర్కొన్నారు.