29 April, 2026 | 1:31 AM

అఖిల భారత మహాసభలను విజయవంతం చేయండి

29-04-2026 12:39 AM

సత్తుపల్లి ఏప్రిల్ 28. ( విజయ క్రాంతి ): మే 11,12,13 తేదీలలో ఇల్లందు పట్టణంలో జరుగు అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ ప్రధామ మహాసభలను  జయప్రదం చేయాలని   కల్లూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో  మహాసభ పోస్టర్లు నీలం రామచంద్ర భవనంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఒగ్గు నాగిరెడ్డి బిరిల్లి లాజర్  మాట్లాడుతూ దేశాల కోట్ల అధినేత రైతులు అన్నదాతలు ప్రస్తుతం ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఆనందిస్తున్న అతి సంపన్న అనుకూల విధానాల కారణంగా మన ప్రియతమా అన్నదాతలు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్నారన్నారు. 

లంగాణలోని ఇల్లందులో జరుగు అఖిలభారత మహాసభల వేల దేశవ్యాప్తంగా ఐక్య కార్మిక రైతు పోరాటాలకు కొత్త పరిస్థితి ఎదురవుతుందని పాసిస్టర్ ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి శక్తులను ఓడించటం కార్ట్ అంకుల్ విధానం రద్దు చేయడం మరియు రైతు అనుకూల చరణ అమలు చేయడం మా సంఘం యొక్క ముఖ్య లక్ష్యం అని భూమిలేని వారికి భూమి ఇవ్వడం వ్యవసాయ కార్మికులు మరియు గ్రామీణ పేదల కోసం సమగ్రహ సంక్షేమ చట్టాలు ఎంఎస్పీకి చట్టపరిమిన హామీ జమీన్ జంగిల్ మరియు కొండల్లో కార్పొరేట్ ప్రవేశం పై నిషేదం భారత అమెరికా వాణిజ ఒప్పందాన్ని తిరస్కరించడం చిన్న సన్న గారు మరియు మధ్యతరగతి రైతు రుణాలు పూర్తి మన్నింపు జి రామ్ జి రద్దు ఉచిత విద్య మరియు వైద్యం మరి ప్రకృతి మరియు పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం ఎజెండాగా ఉన్నదని వారు అన్నారు. ఎన్ మంగయ్య, కే వెంకటేశ్వర్లు, తాటి రాజు, పుల్లారావు పరిమళ పాల్గొన్నారు.