15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మత్తుమందు ఇచ్చి అత్యాచారం, రూ.కోటి ఇవ్వాలని బ్లాక్ మెయిల్

30-05-2025 09:15 AM

హైదరాబాద్: నగరంలోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్(Banjara Hills Police Station) పరిధిలో దారుణం చోటుచేసుకుంది. యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాాల్పడిన ఓ వ్యక్తి అనంతరం బ్లాక్ మెయిల్ కి దిగాడు. మహేంద్ర వర్ధన్ యువతికి ఫేస్ బుక్(Facebook) ద్వారా పరిచయం అయ్యాడు. 2023లో యువతికి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు చూపిస్తూ రూ. 20 లక్షలు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా రూ. కోటి అడగటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బంజారా హిల్స్ పోలీసులు(Banjara Hills Police) కేసు నమోదు  చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.