8 April, 2026 | 4:00 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక— హెల్ప్ లైన్ నంబర్లు ఇవే   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •   రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి   •   టచ్ రగ్బీ నేషనల్ మీట్లో పాల్గొననున్న కస్తూర్బా విద్యార్థి   •  

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

08-12-2024 12:40 AM

కామారెడ్డి, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్లారెడ్డి మండలంలో చోటుచే సుకున్నది. ఎస్సై బొజ్జ మహేశ్ కథనం మేరకు.. వెల్లుట్ల గ్రామానికి చెందిన యామ గంగారం(46) కొన్ని రోజుల క్రితం తన కూతురికి పెళ్లి చేసి కొంత స్థలం కొనుగోలు చేశాడు. నెల రోజుల కిందట తన కూతురు ఇంటికి రాగా ఈ నెల 6న ఆమెను అత్తగారి ఇంటి వద్ద వదిలి వచ్చిందేకు గంగారం భార్య వెళ్లింది.

ఈక్రమంలో అప్పుల బాధతో సతమతమవుతున్న గంగారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.