14 April, 2026 | 1:22 PM

Breaking News

సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •  

గౌతమ బుద్ధ కాలేజ్ సమీపంలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

09-02-2026 04:43 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని గౌతమ బుద్ధ కళాశాల సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ఇలా ఉన్నాయి. డిష్ వైర్‌కు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదం జరిగినట్లు సమాచారం. రాగబోయినగూడెం  గ్రామానికి చెందిన మంచర్ల ఐలయ్య గా గుర్తించారు. ఆయన అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.