calender_icon.png 23 June, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగిరి ఎస్ఐ ని సన్మానించిన మండల కాంగ్రెస్ నాయకులు

22-06-2025 09:47:17 PM

రామగిరి (విజయక్రాంతి): రామగిరి ఎస్ఐ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ తాడవేన శ్రీనివాస్(SI Tadavena Srinivas)ను ఆదివారం పోలీస్ స్టేషన్ లో మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... మండలంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు అందరు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.