17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

వివేక్ ను సన్మానించిన మండల కాంగ్రెస్ నాయకులు

11-06-2025 08:17 PM

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రమంత్రి మండలిలో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. బుధవారం సోమాజిగూడ, హైదరాబాదులోని మంత్రి నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ కడారి జీవన్ కుమార్, నాయకులు పెంచాల రాజలింగు, మాసు సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్ గోదారి రాజేష్, నేండుగురి పున్నం, దుర్గం కుమార్ లు  పాల్గొన్నారు.