calender_icon.png 19 February, 2026 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మున్సిపల్ చైర్మన్ కు సన్మానం

18-02-2026 09:02:09 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొట్నాల శ్రీనివాసులు బుధవారం మంత్రి పట్టణంలోని తన నివాసంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు గొటికార్ కిషన్ జీ, విశ్వహిందూ పరిషత్ సస్సంగ్ ప్రముఖ్ మేడగోని రాజమౌళి గౌడ్, నాయకులు తోకల మల్లేష్, బజార్ మల్లేష్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా కొలువైన పాలకవర్గం  శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుల సహకారంతో మంథని పట్టణాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని కోరారు.