20 June, 2026 | 6:17 PM

నూతన సీఐ ఉపేందర్ రావును సన్మానించిన మార్కెట్ వైస్ చైర్మన్ వెంకన్న

20-06-2026 05:15 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఉపేందర్ రావు శనివారం  మర్యాదపూర్వ కలిసి శాలువాతో సన్మానించిన  చింతకుంట్ల వెంకన్న, వ్యవసాయం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తుంగతుర్తి, మండల నాయకులు మంగళపల్లి నాగరాజు, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ అందే పరశురాం  కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరు బాధ్యతా అన్నారు. పోలీస్ సిబ్బంది అంకితభావంతో పని చేసినప్పుడే గుర్తింపు లభిస్తుందని అన్నారు.