calender_icon.png 26 January, 2026 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య

27-09-2024 01:10:08 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకునన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తాడ్వాయి మం డలం కృష్ణాజివాడి గ్రామానికి చెంది న చాకలి సాయవ్వ(25) రెండు రో జుల క్రితం అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. కు టుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందింది. కాగా సాయ వ్వ భర్త సాయిలు బతుకుదెరువు కో సం అప్పు చేసి గల్ఫ్ దేశానికి వెళ్లా డు. ఇద్దరు పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్న సాయవ్వ ఆత్మహత్యకు పాల్పడింది.