calender_icon.png 20 November, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామూహిక వందేమాతర గీతం ఆలాపన

20-11-2025 05:16:12 PM

సదాశివనగర్ (విజయక్రాంతి): స్వాతంత్ర పోరాటంలో ముఖ్య భూమికను పోషించిన వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి రాష్ట్ర, జిల్లా శాఖ పిలుపు మేరకు బిజెపి సదాశివనగర్ మండల శాఖ తరపున అధ్యక్షులు కుంట రాంరెడ్డి గారి ఆధ్వర్యంలో సామూహిక వందేమాతరం ఆలాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీ నీలం చిన్న రాజులు రావడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు అమృత భూంరావు, తిరుమల చక్రధర్ గౌడ్, జిల్లాల రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు, గంగారెడ్డి, సాయిలు. మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల ఉపాధ్యక్షులు, జైపాల్ రెడ్డి, మండల కేంద్ర అధ్యక్షులు నిమ్మల చిన్న గంగాధర్, బూతు అధ్యక్షులు, ధర్మారెడ్డి, మహేష్, పూర్వ బూత్ అధ్యక్షులు బస్వయ్య, సాయికుమార్, వంశి, సామాజిక మాధ్యమ అధ్యక్షులు, T నరేందర్, పూర్వనాయకులు, వంగిటి రాజు ,కర్ణకర్ రెడ్డి, రాజమౌళి, ధర్మ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.