24 April, 2026 | 7:22 PM

ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులను అభినందించిన మట్టా దయానంద్

24-04-2026 05:33 PM

వేంసూర్,(విజయక్రాంతి): కందుకూరు గ్రామంలో, అమ్మపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసి వైస్ చైర్మన్ గొర్ల వెంకట అప్పారెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి,వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.