13 April, 2026 | 4:08 PM

Breaking News

కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •   దొంగతనం కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీస్   •   ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ కు కళాశాలలో ఘనంగా నివాళులు   •  

పవిత్ర కార్తీక మాస పుణ్యాలు ప్రజలందరికీ కలగాలి

28-10-2025 12:16 AM

అయ్యప్ప స్వామి ఆలయంలోని శివాలయంలో మాజీ సర్పంచ్ లు ఎర్నేని దంపతుల ప్రత్యేక పూజలు

కోదాడ అక్టోబర్ 27: పవిత్ర కార్తీక మాస పుణ్యాలు ప్రజలందరికీ కలగాలని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం తెల్లవారుజామున కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆల యంలోని శివాలయంలో ఆయ న కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మికతకు మారుపేరు కార్తీక మా సం అన్నారు.

కార్తీక మాసంలో పూజలు పుణ్యస్నానాలు ఉపవాసాలు ఆచరిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆయు ఆరోగ్యం కలుగుతాయని పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం అన్నారు సమాజ సంక్షేమానికే పూర్వీకుల ఆచారాలు ఉన్నాయని పేర్కొన్నారు అయ్యప్ప స్వాముల దీక్షలు విజయవంతం కావాలన్నారు అనంతరం అయ్యప్ప స్వాములకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.