calender_icon.png 21 January, 2026 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి

08-10-2024 04:13:20 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ 37వ డివిజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి చిన్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. రాంనగర్ లోని శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామి మరియు  అభయ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో డివిజన్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.