13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఎంబీఏ విద్యార్థినులకు పట్టాలు

31-03-2026 01:07 AM

సికింద్రాబాద్, మార్చి 30(విజయక్రాంతి):  డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, కస్తూర్బా గాంధీ మహిళా కళాశాలలో ఎంబీ ఏ 2023 బ్యాచ్ విద్యార్థినులకు సో మవారం గ్యాడ్యుయేషన్ డే నిర్వహించి, పట్టాలను అందజేశారు. అధ్యక్షులు పి. నరోత్తమ్‌రెడ్డి సందేశాన్ని కార్యదర్శి ద్వారా తెలి యజేశారు. కార్యదర్శి, -కరస్పాండెంట్ మొ హమ్మద్ ఫహీముద్దీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గౌరవ అతిథులుగా సంయుక్త కార్యదర్శి జి. ఎం. రమేష్, ఖజాంచీ డి. సురే ష్ కుమార్, ప్రిన్సిపల్ డా. రాజశ్రీ ఆర్, డైరెక్టర్ ప్రొఫెసర్ నీల గోల్లపూడి హాజరయ్యా రు. ముఖ్య అతిథి సుధాకర్ గాండే ప్రేరణాత్మక ప్రసంగం అందిస్తూ.. ్యర్థులు పెద్ద లక్ష్యా లను ఏర్పరచుకోవాలని, తమ కలలపై నిబద్ధతతో ఉండాలని, ష్టపడి వాటిని సాధించా లని ప్రోత్సహించారు. చదువులో ప్రతిభ కనబరిచిన శ్రీవాణి, ఫాతిమా షేక్ పురస్కారా లు అందుకున్నారు. సమగ్ర ఉత్త మ ప్రతిభా పురస్కారాలు మౌనిక, కీర్తన, సఫురా ఇషాక్  అందుకున్నారు.