7 April, 2026 | 1:18 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

‘మెనూ ప్రకారం భోజనం పెట్టాలి’

02-12-2024 12:30 AM

ఆదిలాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): విద్యార్థులకు ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనాన్ని అం దించి, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదిలాబద్ కలెక్టర్ రాజరిషా ఆశ్రమ పాఠశాల సి బ్బందిని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఆదిలా బాద్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆదివారం ఆయ న తనిఖీ చేశారు.

నాణ్యమైన భోజనాన్ని అందించాలని, పరిసరాలు, వంటగది, వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు అం దించే భోజనం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారిగా సిలబస్ పూర్తి అయ్యేలా చూడలన్నారు. ఆయనవెంట హెచ్‌ఎం లలిత కుమారి ఉన్నారు.