calender_icon.png 17 September, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమల నియంత్రణకు చర్యలు

17-09-2025 01:22:59 AM

విజయ క్రాంతి కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు

కల్వకుర్తి సెప్టెంబర్ 16: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో దోమల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 10న విజయ క్రాంతి పత్రికలో  దోమ లు కుడుతున్నా మేల్కొని మునిసిపల్ అధికారులు’ అనే వార్త కథనం ప్రచురణ కావ డంతో అధికారులు స్పందించారు. పట్టణంలోని ఆయా వార్డులు ప్రధాన ప్రాంతాల్లో దో టమల నియంత్రణకు పాగింగ్ చేశారు. యంత్రాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చారు. దీంతో పట్టణ ప్రజలు హర్షంవ్యక్తంచేశారు.