29 July, 2026 | 12:49 AM

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

29-07-2026 12:00 AM

మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ 

సుల్తానాబాద్, జులై 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పదవ వార్డులో అవా ర్డు కౌన్సిలర్ , వైస్ చైర్మన్ అంతటి పుష్పలత తో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ , కమిషనర్ టి, రమేష్ ఆధ్వర్యంలో జెసిబి తో డ్రైనేజీలో సిల్టేషన్ కార్య క్రమం చేపట్టడం జరిగినది, అలాగే ప్రజలకు డ్రైనేజీల్లో చెత్తా చెదారాన్ని వేయకూడదని తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని సూచించడం జరిగినది, ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.