17 August, 2026 | 1:03 AM

దుర్షేడ్ పాఠశాలలో ధ్యాన శిక్షణ

17-08-2026 12:28 AM

కొత్తపల్లి, ఆగస్టు 16 (విజయ క్రాంతి): దు ర్షేడ్ జెడ్పి ఉన్నత పాఠశాలలో కోట విజయ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యానశిక్షణ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, శిక్షకు లు సుజాత, ఉమ, జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.