15 June, 2026 | 1:44 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటానికి క్షీరాభిషేకం

30-03-2026 12:33 AM

ఎల్లారెడ్డి , మార్చి 29  (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణం కు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు గ్రామ సర్పంచ్, సందీప  భగవంత్ రెడ్డి, పాలాభిషేకం చేశారు. గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని, గ్రామ ప్రజలకు గ్రామం, అభివృద్ధికి తన వంతు కృషి ఎప్పుడు ఉంటుందని సర్పంచ్ సందీప భగవంత్ రెడ్డి అన్నారు. గ్రామ ప్రజలు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.