calender_icon.png 6 September, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

06-09-2025 12:00:00 AM

మందమర్రి, సెప్టెంబర్ 5: వస్తు సేవా పన్నుపై సంస్కరణలు తీసుకువచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి  బీజేపీ నాయకులు శుక్రవారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్, సీనియర్ నాయకులు డివి దీక్షితులు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేందర్,

పట్టణ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శనిగారపు శ్రీనివాస్, కార్యదర్శి దుర్గం సత్యం బాబు, శ్రీనివాస్, కొంతం రాజు, గాదే రాములు, దాసరి నర్సింగ్, జక్కుల మహేష్, కళ్యాణం శ్రీనివాస్, అయిందల రవీందర్, రమేష్, భాస్కర్, మురళి, వేణు, శ్రీరామ్ లు పాల్గొన్నారు.